జ్ఞానము

వికీవ్యాఖ్య నుండి
  • భూత కాలపు సక్షిప్తమే జ్ఞానము, అందం భవిష్యత్త్ వాగ్దానం ................... అలివెర్. డబ్ల్యు హోమ్స్
  • దేవుడంటే భయమే జ్ఞానానికి మొదలు .................... బైబిల్
  • 60 ఏళ్ళక్రితం నాకన్నీ తెలుసు, ఇప్పుడేమీ తెలియదు. చదువు మనకు ఏమీ తెలియదని చదివినకొలది తెలియజేస్తుంది....... విల్ ద్యురాంట్
  • అన్ని విషయాల గురించి అంతా తెలిసుకోవడము సాద్యం కాదు కనుక ప్రతి విషయాన్ని గిరించి ఎంతో కొంత తెలుసుకోవాలి. ...... బ్లెసీ స్మాల్
  • మనమేమిటో మనకు తెలుసు, మనమేమవుతామో మనకు తెలియదు ................ షేక్స్ ఫియర్
  • మనకేమీ తెలియదనే అవగాహనే జ్ఞానానికి గొప్ప ముందడుగు ................. డిజ్రేలి
  • ఎన్నో విషయాలను గిరించి అసంఫూర్ణ జ్ఞానముకంటే అజ్ఞానమే వుత్తమము. ........... నీషే
  • జ్ఞానం రెండురకాలు. ఓ విషయాన్ని గురించి తెలుసుకోవడము, ఓవిషయాన్ని గురింవి ఎక్కడ తెలుసుకోవచ్చో తెలుసు కోవడము..... శామ్యూల్ జాన్సన్
  • ఎక్కడైతే జ్ఞాన వృక్షం వుందో అక్కడ తప్పని సరిగా స్వర్గం వుంటుంది. అని పాతతరం, కొత్తతరం పర్వాలు చెప్తున్నాయి ............. నీషే
  • కలయికే జ్ఞానం, విడిపోవడమే అజ్ఞానము. ....................... వివేకానంద
  • తప్పుడు జ్ఞానానికి దూరంకండి. అది అవివేకం కంటే ప్రమాదకరము. .................. జి.బి.షా
  • మనం అభివృద్ధి నూతన కాంతుల్లో జీవుస్తున్నాం. ప్రకృతి అన్ని వైపులనుండి తను దాచుకున్న జ్ఞానాన్ని విరజిమ్ముతోది. ... ప్రౌడే
  • తెలివి తేటల్తో ఉపయోగించని జ్ఞానం ప్రమాద కరము. ................నవికోవ్
  • మాంసము మధ్యము కొనడమంత తేలిక కాదు జ్ఞానాన్ని సంపాదించడము. .... ప్లేటో
  • ఇతరులనుండి జ్ఞానం పొందవచ్చు గాని తెలివి తేటల్ని పొందలేము .............. మాంటేంగ్
  • జ్ఞానం మానవ జాతికి వరమే కానక్కర్లేదు. ......................ష్యూమేకర్
  • జ్ఞానంకంటే ఊహించడం అతి ముఖ్యం .................. ఐన్ స్టీన్
  • అంతర్గత జ్ఞానం తెలివి కంటే ఉన్నతమైనదని చెప్తారు .... నార్మన్ విన్స్ంట్ పీల్
  • వైరుద్యాలనుండి ఏకత్వాన్ని సాధించడమే జ్ఙానం. స్వామి వివేకానంద
  • ప్రేమను జ్ఞానాన్ని విడదీయలేం . ..... ఎస్. రాధాకృష్ణన్
  • భక్తి లేని జ్ఞానం ఉపయోగం లేని అగ్ని. ......................ఎం.కె.గాధీ
  • నేను అవివేకిని తప్ప నాకు తెలిసిందేమి లేదు. .....సోక్రటీస్
  • నాకు తెలిసింది వార్థల ద్వారా తెలుసుకున్నదే. ......... విల్ రోజర్స్
  • జ్ఞానానికి అంతం లేదు. ఉండదు కూడా .................... ఐసాక్ అసిమోవ్
  • జ్ఞానమే అధికారం. ............................... థామస్ హాబ్స్
  • జ్ఞానము ఏకత్వమునకు దారిజూపును; అజ్ఞానము భిన్నత్వమునకు త్రోవజూపును. రామకృష్ణ పరమహంస


మూలం[మార్చు]

సూక్తి సింధు (ప్రధమ ముద్రణ. 2007)

"https://te.wikiquote.org/w/index.php?title=జ్ఞానము&oldid=16872" నుండి వెలికితీశారు