Jump to content

డాక్టర్ చక్రవర్తి

వికీవ్యాఖ్య నుండి

డాక్టర్ చక్రవర్తి 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది.

పాటలు

[మార్చు]
  • మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము...శ్రీశ్రీ
  • ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా...ఆరుద్ర
  • నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది...ఆత్రేయ
  • పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా
  • ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.