దయ్యము

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

"దయ్యము" వ్యాఖ్యలు[మార్చు]

  • పిలవని పేరంటానికి వెళ్ళేవారందరూ దయ్యాలే. .......అబ్రహాం లింకన్
  • మన చనిపోయామని దయ్యానికి తెలియటానికి అరగంట ముందే స్వర్గం చేరటము మంచిది. ........ఐరిష్ సామెత
  • దయ్యముతన కోసం వేదాలు వ్రాసుకుంటుంది. ...................... షేక్స్ ఫియర్
  • శాస్త్ర విజ్ఞానము ఓ విషయాన్ని అవిష్కరించగనే దయ్యము తస్కరిస్తుంది. దేవతలు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చర్చించుకుంటారు. అలన్ వాలెంటెన్
  • మతాలన్నీ దయ్యాన్ని సాద్యమైనంత కించపరచడానికి, దేవతలను సాధ్యమైనంత వరకు పొగడటానికి ప్రయత్నిస్తుంటారు. హెవలాక్ ఎల్లిస్
  • దయ్యాన్ని తలచుకో, దారుణాలు స్పురిస్తాయి. .............. కాలరిడ్జ్
  • దయ్యానికి అందమైన రూపాందరము చెందే శక్తి వుంది. .......షేక్స్ ఫియర్
  • సంగీతము ఉన్నచోట దయ్యము నిలబడదు. ............మార్టిన్ టాథార్
  • పని విభజనతో పాటే దేవత, దయ్యము నిర్వచించబడినాయి. ................... శామ్యూల్ బాట్లర్

{{మూలము: సూక్తి సింధు]]

"https://te.wikiquote.org/w/index.php?title=దయ్యము&oldid=15884" నుండి వెలికితీశారు