పెళ్లి పుస్తకం
స్వరూపం
పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.
పాటలు
[మార్చు]- శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం - ఆరుద్ర
- అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో - వేటూరి
- సరికొత్త చీర ఊహించినాను - సరదాల సరిగంచు నేయించినాను - ఆరుద్ర
- హాయి హాయి శ్రీరంగ సాయి - ఆరుద్ర
- పా ప పప్పు దప్పళం - ఆరుద్ర