మన్మథుడు (సినిమా)
స్వరూపం
మన్మథుడు సినిమా 2002లో విడుదలై విజయం సాధించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. సినిమాకు కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రధారులుగా నాగార్జున, సోనాలి బెంద్రె, అన్షు, బ్రహ్మానందం తదితరులు నటించారు. మన్మథుడు సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సంభాషణలు
[మార్చు]- ప్రసాద్ (తనికెళ్ళ భరణి) : దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ! కళ్ళున్నాయని సంతోషించేలోపే కన్నీళ్ళున్నాయని గుర్తుచేస్తాడు.