Jump to content

కన్నీరు

వికీవ్యాఖ్య నుండి
(కన్నీళ్ళు నుండి మళ్ళించబడింది)

పాటలు

[మార్చు]
  • నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసునా...
- ఆత్రేయ ( మూగమనసులు చిత్రం నుండి)
  • పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అంటూ గోరటి వెంకన్న రాసిన పాటను సుద్దాల అశోక్ తేజ పాడారు

వ్యాఖ్యలు

[మార్చు]
  • దుఃఖం కన్నీళ్ళతో పారిపోతుంది - మార్పిండేల్
  • పిల్లలు కన్నీరు తమ తల్లిదండ్రుల చేతుల్లో కారుస్తారు - పాట్రిక్ వైట్
  • కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటే మేధావి అయిన కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేరు.

సంభాషణలు

[మార్చు]
"https://te.wikiquote.org/w/index.php?title=కన్నీరు&oldid=24000" నుండి వెలికితీశారు