వాడుకరి చర్చ:B.K.Viswanadh
విషయాన్ని చేర్చుస్వరూపం
B.K.Viswanadh గారు, తెలుగు వికీవ్యాఖ్యకు స్వాగతం! వికీవ్యాఖ్యలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీవ్యాఖ్యను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం చదవండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
తెలుగు వికీవ్యాఖ్యలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Srinivasa 15:15, 7 అక్టోబర్ 2007 (UTC)
సామెతల పేజీ
[మార్చు]విశ్వనాధ్ గారూ, మీరు సామెతలు రాయాలనుకుంటే ఇప్పటికే మొదలై ఉన్న సామెతలు పేజీని దర్శించండి. మీ కృషిని కొనసాగించాండి -- Srinivasa 15:27, 7 అక్టోబర్ 2007 (UTC)