సామెతలు

వికీవ్యాఖ్య నుండి

సామెతలు అంటే భాషలో భాగంగా పరిణతి చెందిన వాక్యాలు. పదుగురాడు మాటలు. అనేక సందర్భాలలో చెప్పాల్సిన విషయానికి బలాన్నీ, అందాన్నీ, వివరణనూ ఒక్క వాక్యంలో కలగలపగల బాషా ప్రయోగాలు.

అక్షర క్రమంలో సామెతలు క్రింది వ్యాసాలలో ఇవ్వబడ్డాయి.

"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు&oldid=16104" నుండి వెలికితీశారు