Jump to content

వాడుకరి చర్చ:K.Venkataramana

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీవ్యాఖ్య నుండి
తాజా వ్యాఖ్య: వికీవ్యాఖ్యలో సమాచార పెట్టె టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

నా చర్చా పేజీలోనికి విచ్చేసిన అతిథులకు స్వాగతం!

వాడుకరి:Kvr.lohith/TASKBAR

ఇది నా చర్చా పేజి. మీ సందేహాన్ని ఇక్కడ.తెలియజేయండి.

తాత్కాలిక నిర్వాహక హోదా

[మార్చు]

దయచేసి నా తాత్కాళిక నిర్వాహక హోదా విజ్ఞప్తికి ఇక్కడ మద్దతివ్వండి --వైజాసత్య (చర్చ) 07:38, 18 ఫిబ్రవరి 2015 (UTC)Reply

వికీవ్యాఖ్యలో సమాచార పెట్టె

[మార్చు]

వికీపీడియా వ్యాసాల్లోని విషయాన్ని పాఠకులు క్లుప్తంగా ముందే తెలుసుకునేందుకు వీలుగా, హ్యాండీగా ఉండేందుకు వికీపీడియన్లు సర్వత్రా సమాచార పెట్టెలు వాడుతూంటారు. కానీ వికీవ్యాఖ్యలో ఆయా వ్యక్తులు, విషయాల గురించిన సమాచారం రెండో ప్రాధాన్యతలోకి వస్తుంది. ముఖ్యమైనవి వారు చేసిన, వారిపై చేసిన వ్యాఖ్యలు. అవసరమైతే మనం ఇచ్చిన లింక్ పట్టుకుని వికీలోకి వెళ్ళి వారి గురించి చదువుకునే వీలుంది. కనుక ఆంగ్ల వికీవ్యాఖ్యలో సమాచార పెట్టెలు వాడడమనే సంప్రదాయం లేదు. తెవికీ వ్యాఖ్యలో ఇటీవల మీరు తనికెళ్ళ భరణి పేజీలో సమాచార పెట్టె చేర్చడం చూశాను. అదేమంత పొరబాటు కాదు కానీ పైన చెప్పి కారణం వల్ల అనవసరమేమో అని నా అభిప్రాయం. దాని బదులు ఆయన ఫోటోలు పెట్టి, వాటి కామెంట్ ప్లేసులో వారు చెప్పిన ఓ వ్యాఖ్య రాయడం ఆంగ్ల వికీలో వాడే విధానం. ఇది చాలా అందంగా ఉంటుంది కూడాను. ఓమారు గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 12:20, 5 మార్చి 2015 (UTC)Reply