వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/ఏప్రిల్ 4, 2010

వికీవ్యాఖ్య నుండి

ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. -- శ్రీశ్రీ