వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/మార్చి 31, 2009

వికీవ్యాఖ్య నుండి

ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు. -- థామస్ మాల్థస్