విషం

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

విషం (ఆంగ్లం: Poison): విషం శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, కొన్ని సార్లు విషం ప్రభావం వలన బాగా దేహమంతా నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. విష తీవ్రత ఎక్కువగా ఉంటో మరణం సంభవిస్తుంది. విషం పాములలో, తేలులో, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పాముల కోరల్లో ఉంటుంది.

వ్యాఖ్యలు[మార్చు]

  • తలనుండు విషము ఫణికిని, వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌, తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! --సుమతీ శతకము

సామెతలు[మార్చు]

  • అంగిట బెల్లం, ఆత్మలో విషం.
  • ఆలి బెల్లమాయె, తల్లి విషమాయె.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=విషం&oldid=17060" నుండి వెలికితీశారు