శ్రమ
స్వరూపం

శ్రమ అంటే కష్టించటమే. ఫలితాన్ని పొందడానికి చేయవలసిన పని.
శ్రమపై వ్యాఖ్యలు
[మార్చు]- ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది, ఊరికే మాటలు చెప్పడం వల్ల లేమి కలుగుతుంది.
- అని బైబిలు సామెతలు 14:23
- శ్రమలు లేకయే ఫలములు దుముకబోవు.
- శ్రమ జీవనం కైలాసంతో సమానం.