Jump to content

హొ చి మిన్

వికీవ్యాఖ్య నుండి
హొ చి మిన్ విగ్రహం

హొ చి మిన్ (Ho Chi Minh) (మే 19, 1890 - సెప్టెంబరు 3, 1969) వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు గుయెన్ టాట్ థన్. [1]


వ్యాఖ్యలు

[మార్చు]
  • స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కంటే విలువైనది ఏదీ లేదు.[2]
  • మేము చంపిన ప్రతి ఒక్కరికీ మీరు మా మనుషుల్లో పది మందిని చంపగలరు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లోనూ మీరు ఓడిపోతారు, మేం గెలుస్తాం.
  • నన్ను ప్రేరేపించింది కమ్యూనిజం కాదు, దేశభక్తి.
  • వియత్నామీస్ ప్రజలు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, శాంతిని గాఢంగా ఇష్టపడతారు. కానీ అమెరికా దురాక్రమణ నేపథ్యంలో వారు ఏకతాటిపైకి వచ్చారు.
  • మిమ్మల్ని మీరు ప్రేమించినట్లే ఇతర వ్యక్తులను ప్రేమించండి.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=హొ_చి_మిన్&oldid=23329" నుండి వెలికితీశారు