ఈ రోజు వ్యాఖ్యలు ఏప్రిల్ 2013
స్వరూపం
ఏప్రిల్ 2013 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- ఏప్రిల్ 1, 2013:ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు. -- జవహార్ లాల్ నెహ్రూ
- ఏప్రిల్ 2, 2013:మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం -- స్వామీ వివేకానంద
- ఏప్రిల్ 3, 2013:మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం. -- విలియం షేక్స్పియర్
- ఏప్రిల్ 4, 2013:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు -- రూసో
- ఏప్రిల్ 5, 2013:సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఏప్రిల్ 11, 2013:నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది. -- మేరీ క్యూరీ