ఆవు
స్వరూపం
ఆవు ఒక రకమైన జంతువు.ఆవు భారతీయ సంస్కృతిలో పవిత్రమైన జంతువుగా పరిగణించబడుతుంది. ఇది మన పూర్వీకుల ఆచారాలు, వ్యవసాయం, జీవన విధానంతో ముడిపడి ఉంది
ఆవుపై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు]- గంగిగోవు పాలు గరిటడైన చాలు కడవడైననేమి ఖరము పాలు -- వేమన
- చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం -- మార్క్ ట్వెయిన్
- ఆవు ఒక్క పాలు కాదు – జీవితం ఇచ్చే దైవమయి నిలుస్తుంది.
- ఆవు పాలు కాదు, ఆరోగ్యానికి వెలకట్టలేని వరం.
- ఆవు గౌరవించబడిన ఇల్లు, సంపదతో నిండిన ఇల్లు.
- గోమాత సేవ చేయడం మహత్తరమైన కార్యం – అది పుణ్య ఫలాన్ని ఇస్తుంది.
- ఆవు ఎరువులివ్వగలదు, పాలివ్వగలదు, జీవన సంపదను నిలిపే జీవం.
- ఆవు ఉన్న ఇల్లు, ఆరోగ్యానికి నిలయం.
- ఆవు మేము పెంచేది కాదు – ఆవే మమ్మల్ని పోషిస్తుంది
ఆవుపై ఉన్న సామెతలు
[మార్చు]- ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
- ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
- గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
