కళలు
స్వరూపం
64 కళలు
[మార్చు]- అగ్ని స్తంభం
- కావ్యం
- దృష్టి చనం
- లిపికర్మం
- అదృశ్యకరణం
- కృషి
- దేశభాషలిపి
- లోహక్రియ
- అలంకారం
- ఖడ్గ స్తంభం
- ధాతువాదం
- వయ స్తంభం
- అవధానం
- ఖనివాదం
- నాటకం
- వశ్యం
- అశ్వక్రియ
- గంధవాదం
- పరకాయప్రవేశం
- వాక్ స్తంభం
- అసవకర్మం
- గాయకత్వం
- ప్రాణిదూతృత కౌశలం
- వాక్సిద్ది
- అంజనం
- చర్మక్రియ
- పాదుకాసిద్ధి
- వాచకం
- అంబరక్రియ
- చిత్రక్రియ
- పాశు పాలనం
- వాణిజ్యం
- ఆకర్షణం
- చిత్రలేఖనం
- మణి మంత్రేషధాదిక సిద్ధి
- విద్వేషం
- ఆగమము
- చోరకర్మం
- మల్ల శాస్త్రం
- వేణుక్రియ
- ఇతిహాసము
- జలవాదం
- మారణం
- శాకునం
- ఉచ్చాటనం
- జలస్తంభం
- మృత్ర్కియ
- సర్వ వంచనం
- ఐంద్రిజీవితం
- దహదం
- మోహనం
- సర్వశాస్త్రం
- కవిత్వం
- దారుక్రియ
- రత్నశాస్త్రం
- సంగీతం
- కామశాస్త్రం
- దురోదరం జ్ఞానం
- రథాశ్యాగజ కౌశలం
- సాముద్రికం
- కాలవంచనం
- దూతీకరణం
- రసవాదం
- సూదకర్మం
- కామసూత్రాలలో వాత్సాయనుడు -
- 64 కళలలో ఒకటీ అరా అభ్యసించిన స్త్రీలెవరయినా, భర్త నుండి విడిపోయి శోకసముద్రంలో మునిగిపోయిననూ, విదేశాలలోనైననూ వీటితో జీవనోపాధిని సంపాదించుకొనవచ్చును. సాధన చేయటం, పట్టు సాధించటం వంటి వాటిని అటుంచితే, వీటిలో ప్రాథమిక జ్ఞానమున్ననూ చాలును, అది ఆ స్త్రీకి మరింత ఆకర్షణ తెచ్చిపెడుతుంది.
- 64 కళలలో వేటి మీద పట్టు ఉన్ననూ వాక్చాతుర్యత గల, పరాక్రమ శీలుడైన పురుషుడు, యుద్ధ విన్యాసాలలో పరిమిత సమయమును మాత్రమే గడిపిననూ, స్త్రీల హృదయాలని దోచేయగలడు