వాడుకరి చర్చ:Ballankipavan

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
Ballankipavan గారు, తెలుగు వికికోట్‌కు స్వాగతం!! Wikipedia-logo.png

Ballankipavan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికికోట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు te:కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ~~~~

--Rajasekhar1961 (చర్చ) 10:00, 31 జనవరి 2015 (UTC)

వికీవ్యాఖ్యలో కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు[మార్చు]

పవన్ గారూ మీరు వికీవ్యాఖ్యలో కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు అనువదిస్తున్న వ్యాఖ్యల్లో(అనువదిస్తున్నారని నేనే అనుకుంటున్నాను సుమా) ప్రాముఖ్యమైనవి వున్నాయి. మనం భుజం భుజం రాసుకుని చేసే కృషి వికీవ్యాఖ్యను ఉన్నతస్థితికి తీసుకుపోతుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికి ఉంటాను. --pavan santhosh (చర్చ) 15:17, 3 ఫిబ్రవరి 2015 (UTC)