ఈ రోజు వ్యాఖ్యలు జూన్ 2010
స్వరూపం
జూన్ 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- జూన్ 16, 2010: కేవలం మాటలతో మతం లేదు. మానవులమ్దరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు.-- గురునానక్
- జూన్ 17, 2010: జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. -- అటల్ బిహారీ వాజపేయి
- జూన్ 18, 2010: నైతిక జీవనము రూపొందించుటయే రాజ్యము యొక్క పరమావధి.-- అరిస్టాటిల్
- జూన్ 19, 2010: పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
- జూన్ 22, 2010: పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది. -- రవీంద్రనాథ్ ఠాగూర్
- జూన్ 23, 2010: ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. -- ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
- జూన్ 24, 2010: నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- జూన్ 25, 2010: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్