ఈ రోజు వ్యాఖ్యలు మే 2009
స్వరూపం
మే 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".
- మే 1, 2009: పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది. --రవీంద్రనాథ్ ఠాగూర్
- మే 26, 2009: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. --అబ్రహం లింకన్
- మే 27, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్వేర్ లాంటిది. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- మే 28, 2009: రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు. --థామస్ హిల్ గ్రీన్
- మే 29, 2009: స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. --ముస్సోలినీ
- మే 30, 2009: అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. --సి.నారాయణరెడ్డి
- మే 30, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. --అరిస్టాటిల్