ఈ రోజు వ్యాఖ్యలు ఏప్రిల్ 2011

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఏప్రిల్ 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • ఏప్రిల్ 8, 2011: ---> కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
  • ఏప్రిల్ 9, 2011: ---> చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. -- మార్క్ ట్వెయిన్
  • ఏప్రిల్ 12, 2011: ---> చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • ఏప్రిల్ 13, 2011: ---> తెలుగు, కన్నడ బాషలు ఒకే కొమ్మకు రెండు పువ్వులు, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు -- నిడదవోలు వెంకటరావు.
  • ఏప్రిల్ 29, 2011: ---> నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. -- మదర్ థెరీసా


ఇవి కూడా చూడండి[మార్చు]