ఈ రోజు వ్యాఖ్యలు మార్చి 2011
Appearance
మార్చి 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- మార్చి 1, 2011: ---> అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- మార్చి 13, 2011: ---> అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
- మార్చి 14, 2011: ---> పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం. -- డెంగ్ జియాఓపింగ్
- మార్చి 16, 2011: ---> ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు-- టంగుటూరి ప్రకాశం
- మార్చి 17, 2011: ---> మనకు ఎంపిక చేసే ప్రధాని కాదు, ఎన్నికయ్యే ప్రధాని కావాలి. -- లాల్ కృష్ణ అద్వానీ
- మార్చి 18, 2011: ---> మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.-- భగత్ సింగ్
- మార్చి 19, 2011: ---> మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను. -- సుభాష్ చంద్ర బోస్
- మార్చి 20, 2011: ---> విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు-- రూసో
- మార్చి 22, 2011: ---> సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. -- ముస్సోలినీ
- మార్చి 23, 2011: ---> మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను-- శ్రీశ్రీ
- మార్చి 24, 2011: ---> ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం -- శ్రీశ్రీ
- మార్చి 25, 2011: ---> పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. -- భగత్ సింగ్
- మార్చి 27, 2011: ---> ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు. -- విలియం షేక్స్పియర్
- మార్చి 28, 2011: ---> ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి. -- అరిస్టాటిల్