ఈ రోజు వ్యాఖ్యలు జనవరి 2013

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

జనవరి 2013 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • జనవరి 1, 2013:Red Arrow.PNGమనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
  • జనవరి 3, 2013:Red Arrow.PNGస్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు -- రూసో
  • జనవరి 4, 2013:Red Arrow.PNGనిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా -- ఆర్కిమెడిస్


ఇవి కూడా చూడండి[మార్చు]