కన్నీరు
స్వరూపం
పాటలు
[మార్చు]- నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసునా...
- పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అంటూ గోరటి వెంకన్న రాసిన పాటను సుద్దాల అశోక్ తేజ పాడారు
వ్యాఖ్యలు
[మార్చు]- దుఃఖం కన్నీళ్ళతో పారిపోతుంది - మార్పిండేల్
- పిల్లలు కన్నీరు తమ తల్లిదండ్రుల చేతుల్లో కారుస్తారు - పాట్రిక్ వైట్
సంభాషణలు
[మార్చు]- దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ! కళ్ళున్నాయని సంతోషించేలోపే కన్నీళ్ళున్నాయని గుర్తుచేస్తాడు.
- మన్మథుడు సినిమాలో ప్రసాద్ (తనికెళ్ళ భరణి) పాత్ర.