Jump to content

ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2010

వికీవ్యాఖ్య నుండి

నవంబరు 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • నవంబరు 1, 2010: ---> ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్--గురజాడ అప్పారావు
  • నవంబరు 2, 2010: ---> పొట్టి శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు.-- మహాత్మా గాంధీ
  • నవంబరు 3, 2010: ---> ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. -- అనీబీసెంట్
  • నవంబరు 5, 2010: ---> గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
  • నవంబరు 7, 2010: ---> దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. -- భగత్ సింగ్
  • నవంబరు 8, 2010: ---> నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. -- ముస్సోలినీ
  • నవంబరు 9, 2010: ---> పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద
  • నవంబరు 10, 2010: ---> పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. -- లియోనార్డో డావిన్సీ
  • నవంబరు 12, 2010: ---> ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
  • నవంబరు 13, 2010: ---> భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. -- ఆర్థర్ లూయీస్

ఇవి కూడా చూడండి

[మార్చు]