ఈ రోజు వ్యాఖ్యలు మే 2009

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

మే 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".


  • మే 26, 2009: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. --అబ్రహం లింకన్
  • మే 29, 2009: స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. --ముస్సోలినీ  • మే 30, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. --అరిస్టాటిల్


ఇవి కూడా చూడండి[మార్చు]