Jump to content

ఈ రోజు వ్యాఖ్యలు ఏప్రిల్ 2009

వికీవ్యాఖ్య నుండి

ఏప్రిల్ 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు.

  • ఏప్రిల్ 1, 2009: కేవలం మాటలతో మతం లేదు. మానవులమ్దరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు.--గురునానక్






  • ఏప్రిల్ 6, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. --మార్క్ ట్వెయిన్


  • ఏప్రిల్ 7, 2009: నివ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.. --అబ్రహం లింకన్


  • ఏప్రిల్ 8, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. --అరిస్టాటిల్


  • ఏప్రిల్ 10, 2009: తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. --కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..


  • ఏప్రిల్ 11, 2009: సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. --ముస్సోలినీ


  • ఏప్రిల్ 12, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్



  • ఏప్రిల్ 14, 2009: కేవలం మాటలతో మతం లేదు. మానవులందరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు. --గురునానక్





  • ఏప్రిల్ 18, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ


  • ఏప్రిల్ 19, 2009: ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి. --అరిస్టాటిల్



  • ఏప్రిల్ 21, 2009: 10మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. --స్వామీ వివేకానంద



  • ఏప్రిల్ 23, 2009: ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. --మహాత్మా గాంధీ


  • ఏప్రిల్ 24, 2009: సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ


  • ఏప్రిల్ 25, 2009: మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. --అరిస్టాటిల్


ఇవి కూడా చూడండి

[మార్చు]