ఈ రోజు వ్యాఖ్యలు సెప్టెంబరు 2010

వికీవ్యాఖ్య నుండి

సెప్టెంబరు 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • సెప్టెంబరు 9, 2010: -->ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. -- మదర్ థెరీసా
  • సెప్టెంబరు 10, 2010: -->బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది. -- అబ్రహం లింకన్
  • సెప్టెంబరు 16, 2010: -->ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు. -- జవహార్ లాల్ నెహ్రూ
  • సెప్టెంబరు 17, 2010: -->నా తెలంగాణ కోటిరతనాల వీణ-- దాశరథి
  • సెప్టెంబరు 18, 2010: -->పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. --లియోనార్డో డావిన్సీ
  • సెప్టెంబరు 19, 2010: -->మన వాళ్ళుత్త వెధవాయిలోయ్. --కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర.
  • సెప్టెంబరు 20, 2010: -->మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
  • సెప్టెంబరు 21, 2010: -->మార్పునకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు. -- మహాత్మా గాంధీ
  • సెప్టెంబరు 24, 2010: -->ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. -- మహాత్మా గాంధీ


ఇవి కూడా చూడండి[మార్చు]