ఈ రోజు వ్యాఖ్యలు జూన్ 2010

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

జూన్ 2010 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • జూన్ 16, 2010: కేవలం మాటలతో మతం లేదు. మానవులమ్దరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు.-- గురునానక్
  • జూన్ 18, 2010: నైతిక జీవనము రూపొందించుటయే రాజ్యము యొక్క పరమావధి.-- అరిస్టాటిల్
  • జూన్ 19, 2010: పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
  • జూన్ 25, 2010: నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్

ఇవి కూడా చూడండి[మార్చు]