Jump to content

ఈ రోజు వ్యాఖ్యలు జూన్ 2012

వికీవ్యాఖ్య నుండి

జూన్ 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • జూన్ 5, 2010:ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు -- మహాత్మా గాంధీ
  • జూన్ 6, 2010:దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు -- భగత్ సింగ్
  • జూన్ 7, 2010:నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
  • జూన్ 9, 2010:చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
  • జూన్ 10, 2010:తెలివి కల వారంతా తెలుగువారేనోయ్ -- జి.వి.కృష్ణారావు
  • జూన్ 15, 2010:ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న -- మదర్ థెరీసా
  • జూన్ 16, 2010:భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. --ఆర్థర్ లూయీస్
  • జూన్ 17, 2010:మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
  • జూన్ 18, 2010:మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  • జూన్ 19, 2010:సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • జూన్ 25, 2010:తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?--శ్రీశ్రీ
  • జూన్ 26, 2010:పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది -- మహాత్మాగాంధీ
  • జూన్ 29, 2010:విప్లవం అనేది డిన్నర్ పార్టీలాంటిది కాదు -- మావో

ఇవి కూడా చూడండి

[మార్చు]