Jump to content

ఈ రోజు వ్యాఖ్యలు అక్టోబరు 2011

వికీవ్యాఖ్య నుండి

అక్టోబరు 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • అక్టోబరు 1, 2011: ---> కేవలం మాటలతో మతం లేదు. మానవులంద్రినీ సమంగా చూసేవాడే భక్తిపరుడు -- గురునానక్

భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది -- మహాత్మా గాంధీ

  • అక్టోబరు 6, 2011: ---> రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు. --థామస్ హిల్ గ్రీన్
  • అక్టోబరు 7, 2011: ---> సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు -- ముస్సోలినీ
  • అక్టోబరు 8, 2011: ---> ఒకరి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు. -- అబ్రహం లింకన్
  • అక్టోబరు 10, 2011: ---> హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది -- శ్రీశ్రీ
  • అక్టోబరు 11, 2011: ---> పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది -- మహాత్మాగాంధీ
  • అక్టోబరు 13, 2011: ---> ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
  • అక్టోబరు 14, 2011: ---> జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
  • అక్టోబరు 16, 2011: ---> నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
  • అక్టోబరు 17, 2011: ---> పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను -- స్వామీ వివేకానంద
  • అక్టోబరు 18, 2011: ---> పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది -- లియోనార్డో డావిన్సీ
  • అక్టోబరు 20, 2011: ---> అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
  • అక్టోబరు 21, 2011: ---> అవినీతికి పాల్బడినవారికి ఉరే సరైన శిక్ష -- బాబా రాందేవ్
  • అక్టోబరు 24, 2011: ---> నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
  • అక్టోబరు 25, 2011: ---> నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని -- మార్క్ ట్వెయిన్

ఇవి కూడా చూడండి

[మార్చు]