ఈ రోజు వ్యాఖ్యలు ఏప్రిల్ 2012
Appearance
ఏప్రిల్ 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- ఏప్రిల్ 1, 2012: ---> ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు. -- మార్క్ ట్వెయిన్
- ఏప్రిల్ 2, 2012: ---> దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే -- జాన్ మేనార్డ్ కీన్స్
- ఏప్రిల్ 3, 2012: ---> పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను -- స్వామీ వివేకానంద
- ఏప్రిల్ 4, 2012: ---> పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది -- లియోనార్డో డావిన్సీ
- ఏప్రిల్ 5, 2012: ---> బుల్లెట్ కంటె బ్యాలెట్ శక్తివంతమైనది -- అబ్రహం లింకన్
- ఏప్రిల్ 6, 2012: ---> మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు -- అరిస్టాటిల్
- ఏప్రిల్ 7, 2012: ---> మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం. -- విలియం షేక్స్పియర్
- ఏప్రిల్ 8, 2012: ---> వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఏప్రిల్ 9, 2012: ---> హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ -- శ్రీశ్రీ
- ఏప్రిల్ 10, 2012: ---> రాహుల్ ద్రవిడ్ గోడ మాత్రమే కాడు అతను కోట -- షేన్ వార్న్
- ఏప్రిల్ 11, 2012: ---> మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం -- గురజాడ అప్పారావు
- ఏప్రిల్ 11, 2012: ---> మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం -- గురజాడ అప్పారావు
- ఏప్రిల్ 12, 2012: ---> రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు -- సత్యసాయిబాబా
- ఏప్రిల్ 13, 2012: ---> బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు -- కబీరు
- ఏప్రిల్ 14, 2012: ---> ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని -- దాశరథి కృష్ణమాచార్య
- ఏప్రిల్ 15, 2012: ---> భూమధ్యరేఖకు పైనా, కిందా అభివృద్ధిచెందిన దేశం ఒక్కటీ లేదు. -- గాల్‌బ్రెత్
- ఏప్రిల్ 16, 2012: ---> ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్--గురజాడ అప్పారావు
- ఏప్రిల్ 17, 2012: ---> ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడమే అనారోగ్యానికి మూలం -- సత్యసాయిబాబా
- ఏప్రిల్ 18, 2012: ---> అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
- ఏప్రిల్ 19, 2012: ---> దేశ భాషలందు తెలుగు లెస్స -- శ్రీకృష్ణ దేవరాయలు
- ఏప్రిల్ 20, 2012: ---> నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది -- మదర్ థెరీసా
- ఏప్రిల్ 21, 2012: ---> నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది - -రాంమనోహర్ లోహియా
- ఏప్రిల్ 22, 2012: ---> పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది. --రవీంద్రనాథ్ ఠాగూర్
- ఏప్రిల్ 23, 2012: ---> పురుషులందు పుణ్య పురుషులు వేరయ -- వేమన
- ఏప్రిల్ 24, 2012: ---> అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది -- సత్యసాయిబాబా
- ఏప్రిల్ 25, 2012: ---> మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.--ఏ.పి.జె.అబ్దుల్ కలాం
- ఏప్రిల్ 26, 2012: ---> వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. -- క్రౌథర్
- ఏప్రిల్ 27, 2012: ---> సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. --ముస్సోలినీ
- ఏప్రిల్ 28, 2012: ---> ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
- ఏప్రిల్ 29, 2012: ---> కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- ఏప్రిల్ 30, 2012: ---> తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.-- గురజాడ అప్పారావు