ఈ రోజు వ్యాఖ్యలు నవంబరు 2012

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

నవంబరు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • నవంబరు 4, 2012:Red Arrow.PNGఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు. --జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
  • నవంబరు 5, 2012:Red Arrow.PNGఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి -- అరిస్టాటిల్
  • నవంబరు 7, 2012:Red Arrow.PNGకోపమున ఘనత కొంచెమైపోవును -- వేమన
  • నవంబరు 10, 2012:Red Arrow.PNGపది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను -- స్వామీ వివేకానంద
  • నవంబరు 16, 2012:Red Arrow.PNGకొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
  • నవంబరు 17, 2012:Red Arrow.PNGమంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను -- శ్రీశ్రీ
  • నవంబరు 19, 2012:Red Arrow.PNGధనం వస్తుంది పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది -- సత్యసాయిబాబా
  • నవంబరు 25, 2012:Red Arrow.PNGవేయి పూలు పూయనీయండి -- మావో
  • నవంబరు 26, 2012:Red Arrow.PNGపెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.
  • నవంబరు 29, 2012:Red Arrow.PNGఅనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన

ఇవి కూడా చూడండి[మార్చు]