సామెతలు - డ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"డ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
  • డబ్బు కోసం గడ్డి తినే రకం
  • డబ్బుకు లోకం దాసోహం (సామెత)|డబ్బుకు లోకం దాసోహం
  • డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_డ&oldid=6760" నుండి వెలికితీశారు