సామెతలు - ల
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"ల" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- లంఖణం పరమౌషధం.
- లాభమయ్యే పనికి ఆలస్యం ఎందుకు – నష్టమయ్యే పనికి ఆలోచన ఎందుకు?
- లేకపోయిన వాళ్ల కన్నా, ఉన్నవాళ్ళలో లోభులు బెట్టెవారు.
- లేచి ఊగని పంజా – నిబంధనలన్న శక్తి.
- లేచి నడిచేవాడిని లాగేసినట్టు.
- లేడికి కాలంవచ్చి కట్టుబడిందేగాని కాళ్ళులేక కట్టుబడలేదు.
- లేడికి లేచిందే పరుగు.
- లేని దాత కంటే ఉన్న లోభి నయం.
- లేనిదానికోసం లెమ్మెదివి పెడితే, ఉన్నదాని మూటా పోతుంది.
- లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.
- లెక్కలు లేని వాడికి లాభాలు ఎక్కడ