Jump to content

సామెతలు - ఒ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"ఒ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • ఒంటి చేత్తో సిగముడవటం.
  • ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
  • ఒక కుక్క దేన్నోచూచి అరిస్తే మిగతా కుక్కలు చూచి ఆరవడమారంభిస్తాయి.
  • ఒక దెబ్బకు రెండు పిట్టలు.
  • ఒక మంచి తల్లి వందమంది ఉపాధ్యాయుల పెట్టు.
  • ఒకణ్ణి వదిలించుకోవాలంటే అతనికి అప్పివ్వు.
  • ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు.
  • ఒళ్ళు ఒంగనమ్మ కాలి మెట్టలకి కందిపోయింది అంట
  • ఒల్లు ఒంగని వాడు దొంగలతో కలిసిపోయాడంట
  • ఒక్కడి ఆకలి తీరితే ఒక్కడే తీరినట్టు
  • ఒకటే పందెం, ఆట దోపిడి
  • ఒక చెయ్యి చప్పట్లు వేయదు
  • ఒక పువ్వు వాసన కోసం తోటని నాశనం చేయకూడదు
  • ఒంటికే ఒంటెమ్మకు జులాయి
  • ఒక్కొక్కరు ఒక్కో విధం
  • ఒండుకోడం రానప్పుడు, దండుకోవడమన్నా రావాలి...
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ఒ&oldid=25893" నుండి వెలికితీశారు