సామెతలు - ఈ
స్వరూపం
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"ఈ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు
- ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడు
- ఈనగాచి నక్కల పాలు చేసినట్లు
- ఈవూరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరం
- ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు
- ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడు
- ఈనగాచి నక్కల పాలు చేసినట్లు
- ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు