సామెతలు - ఓ
స్వరూపం
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"ఓ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
- ఓర్చినమ్మకు తేట నీరు
- ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య
- ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి