సామెతలు - క్ష
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"క్ష" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు.
- క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
- క్షమించడం గొప్ప గుణం
- క్షణంలో కోపం, కాలం మొత్తం నష్టం
- క్షమాబుద్ధి కలవాడు శాంతిపరుడు