సామెతలు - భ
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"భ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- భావన రూపం దాలిస్తే కళ అవుతుంది.
- భక్తిలేని పూజ పత్రి చేటు
- భూమి నొక్కిన వాడికే పసిడి దొరుకుతుంది
- భాష వాడిని బ్రతికించగలదు, చంపగలదు కూడా
- భయం ఉన్నవాడికి ఛాయ కూడా రాక్షసిగా కనిపిస్తుంది
- భయపడినవాడు వెళ్తాడు — భరించినవాడు గెలుస్తాడు
- భిక్షతో భుజించినంత వరకే భోగం
- భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
- భౌతికజ్ఞాన మేమిటో తెలియనివడు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించలేడు.